Header Banner

పాక్ హీరోతో సినిమా.. భార‌త హీరోయిన్‌పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం! దాంతో చేసేదేమీలేక..

  Thu Apr 24, 2025 11:29        Entertainment

పాకిస్థాన్‌కు చెందిన హీరో ఫ‌వాద్ ఖాన్ సినిమాను ప్ర‌మోట్ చేశారంటూ వస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో అందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను డిలీట్ చేశారు. ఫ‌వాద్‌, వాణీ జంట‌గా తెర‌కెక్కిన తాజా చిత్రం 'అబీర్ గులాల్‌'. ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర‌ ప్ర‌మోష‌న్స్ ప్ర‌స్తుతం జోరుగా కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆమె ఓ పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ప‌హ‌ల్‌గామ్ ఉగ్ర‌వాద దాడి సంద‌ర్భంగా పాక్ న‌టుడి చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తారా అంటూ నెటిజ‌న్లు వాణీ క‌పూర్‌పై ఫైర్ అయ్యారు. దాంతో చేసేదేమీలేక ఆమె ఆ పోస్టును డిలీట్ చేశారు.

 

ఇది కూడా చదవండి: IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

అలాగే ఈ దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారామె. హీరో ఫ‌వాద్ ఖాన్ కూడా ఈ పాశ‌విక‌ దాడిని ఖండిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. మ‌రోవైపు ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన మొద‌టి నుంచే వ్య‌తిరేక‌త ఉండ‌గా... తాజాగా జ‌రిగిన ఉగ్ర‌దాడితో ఆ వ్య‌తిరేక‌త‌ మ‌రింత పెరిగింది. ఈ మూవీని ప్రోత్స‌హిస్తున్నందుకు హిందీ చిత్ర‌సీమ (బాలీవుడ్‌)పై కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

  

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia